twitter
    TelugubredcrumbMoviesbredcrumbPowerbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడు చిత్రం కు చిన్న ట్విస్ట్ కలిపి మరో వెర్షన్ లా ఉండే ఈ చిత్రంలో ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో వచ్చిన రొటీన్ సీన్స్ కు తోడు,రొటీన్ కథ,కథనం కూడా తోడైంది. చివరకు క్లైమాక్స్ సైతం రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన బలుపునే తిరిగి చెయ్యాలనుకోవటం దారుణమనిపిస్తుంది. సందర్బం ఉన్నా లేకపోయినా బ్రహ్మానందంపై పాట పెట్టేస్తే జనం ఎగబడి చూసేస్తారనే భ్రమలా అనిపిస్తుంది.

      సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో కథలో నమ్ముకున్న ట్విస్ట్ లు పేలకపోయినా లేకపోతే ట్విస్ట్ లు సరిగ్గా లేకపోయినా చాలా ప్రెడిక్టబుల్ గా కథ,కథనం నడుస్తాయి. అదే ఈ సినిమాకు జరిగింది. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని దాని చుట్టూ అల్లుకుంటూ వచ్చినట్లుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X