పుష్ప ది రూల్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
'వేర్ ఈజ్ పుష్ప' గ్లింప్స్
తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప.. పోలీస్ కాల్పుల్లో ఎనిమిది బుల్లెట్ గాయాలతో శేషాచలం కొండల్లో తప్పించుకొని పోతాడు. అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారా.. నిజంగానే పారిపోయాడా అనేది మిస్టరీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పుష్ప రాజ్‌గా తాను సంపాదించిన దాంట్లో రాబిన్ హుడ్ తరహాలో ఊరి ప్రజల బాగు కోసం ఎంతో చేస్తాడు...
-
అల్లు అర్జున్as పుష్ప రాజ్
-
రష్మిక మందన్నas శ్రీవల్లి
-
ఫహద్ ఫాసిల్as షేఖావత్ ఐపిఎస్
-
అనసూయ భరద్వాజas దాక్షయిని
-
సునీల్as మంగళం శ్రీను
-
సుకుమార్Director
-
నవీన్Producer
-
వై రవి శంకర్Producer
-
సి వి మోహన్Producer
-
దేవిశ్రీ ప్రసాద్Music Director
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable