twitter
    TelugubredcrumbMoviesbredcrumbPushpa The Rule
    పుష్ప ది రూల్

    పుష్ప ది రూల్

    Release Date : 19 Dec 2023
    Critics Rating
    Audience Review
    పుష్ప ది రూల్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

    'వేర్ ఈజ్ పుష్ప' గ్లింప్స్ 

    తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప.. పోలీస్ కాల్పుల్లో ఎనిమిది బుల్లెట్ గాయాలతో శేషాచలం కొండల్లో తప్పించుకొని పోతాడు. అతన్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపారా.. నిజంగానే పారిపోయాడా అనేది మిస్టరీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పుష్ప రాజ్‌గా తాను సంపాదించిన దాంట్లో రాబిన్ హుడ్ తరహాలో ఊరి ప్రజల బాగు కోసం ఎంతో చేస్తాడు...
    • సుకుమార్
      Director
    • నవీన్
      Producer
    • వై రవి శంకర్
      Producer
    • సి వి మోహన్
      Producer
    • దేవిశ్రీ ప్రసాద్
      దేవిశ్రీ ప్రసాద్
      Music Director
    • పుష్ప 2 గ్లిఫ్స్ వీడియో
    • వేర్ ఐస్ ది పుష్ప
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X