twitter
    TelugubredcrumbMoviesbredcrumbRaja RanibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఊహకు అందే కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం తయారుచేసుకోవటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తితో తెరకెక్కించాడు. అన్యోన్యత కోల్పొయిన భార్య భర్తల మధ్య సాగే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. రొటీన్ గావస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ రాజా రాణి చిత్రం ఉంది. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టుబుల్ గా నడిచింది. సినిమా ప్రారంభమైన పది నిముషాలకే క్లైమాక్స్ ఊహించేటట్లు ఉంది. అయితే సీన్స్ తో ఆ లోటు తెలియనీయకుండా చేసాడు.

      ఫైనల్ గా ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోకపోయినా మల్టిప్లెక్స్ ,ఎ సెంటర్లలను వారికి నచ్చే అవకాసం ఉంది. ఎక్కడా అసభ్యత,హింస లేని ఈ చిత్రం ఫ్యామిలీస్ కు కూడా మంచి ఆప్షనే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X