twitter

    విమర్శకుల సమీక్ష

    • పక్కాగా కమర్షియల్ హంగులతో కథను దర్శకుడు అనిల్ రాసుకున్నప్పటికీ.. దివ్యాంగులు ఏ విషయంలోనూ తీసిపోరనే ఆ సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా మహిళలను రాచి రంపనా పెట్టే భర్తలకు గుణపాఠం నేర్పే సీన్లు రాసుకోవడం దర్శకుడి సామాజిక కోణానికి అద్దం పట్టింది. రాజా ది గ్రేట్ గొప్ప విలువలు ఉన్న చిత్రం కాకపోయినప్పటికీ పండుగ వాతావరణంలో వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే మంచి కలెక్షన్లు సాధించి హిట్‌గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X