twitter

    విమర్శకుల సమీక్ష

    • దర్శకత్వం గురించి చెప్పాలంటే జివి గతంలో దర్శకత్వం వహించిన హీరో చిత్రం కంటే ఇది బెటరనిపిస్తుంది. సినిమా కథ మంచిదే కానీ కథనంలోని కొన్ని లోపాల వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గిస్తుంది. కథనం బాగుండి ఉండుంటే ఇది సూపర్ హిట్‍ చిత్రం అయ్యుండేది. కథలోని మలుపులు బాగున్నాయి. సినిమా తొలి సగం అంతా ఎంటర్ టైన్ మెంట్ మీద సాగి సెకండ్ హాఫ్ లో కథలోకి ప్రవేశిస్తుంది. ఫ్యాక్షన్ సినిమాల కోవలో ఇది మరొక సినిమాగా చేరింది. నిర్మాత ఖర్చుకి ఎక్కదా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణపు విలువలు కూడా బాగా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X