రంగస్థలం (2018)(U/A)
Release date
30 Mar 2018
genre
విమర్శకుల సమీక్ష
-
ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారుతున్నదనేది పలు చిత్రాలు నిరూపించాయి. కొత్తదనానికి ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త కంటెంట్, కథనం, క్వాలిటీతో వచ్చిన చిత్రం రంగస్థలం. నవరసాలు కలిసిన చిత్రం రంగస్థలం. అప్పుడప్పుడు అరుదుగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే చిత్రాల కోవలో నిలిచిపోయే సినిమా రంగస్థలం. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్బస్టర్ అనే పేరు తెచ్చుకొన్నది. అయితే కలెక్షన్లపరంగా ఈ చిత్రం ఏ రేంజ్ అనేది నిర్ధారణ జరుగాల్సి ఉంది. రెండు, మూడు రోజులు ఆగితే రికార్డులు తిరుగరాసే సినిమాగా కూడా తేలిపోవడం ఖాయం.
సంబంధిత వార్తలు