twitter
    TelugubredcrumbMoviesbredcrumbRDX Love
    RDX లవ్‌

    RDX లవ్‌

    A | Romance
    Release Date : 11 Oct 2019
    2/5
    Critics Rating
    3.5/5
    Audience Review

    RDX లవ్‌ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్, నరేష్, ఆదిత్యమీనన్, నాగినీడు, తులసి, అమని, విద్యుల్లేఖ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ భాను వహించారు, రామ్‌ మునీష్‌ సమర్పణలో సి. కల్యాణ్‌ నిర్మించారు. సి.వి రావు సహ నిర్మాత. ఈ సినిమాకు రధన్‌ సంగీతం అందించారు. కెమెరా : C.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, కో-ప్రొడ్యూసర్ : సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిన్నా.

     

    కథ


    అలివేలు (పాయల్ రాజ్‌పుత్) ప్రభుత్వ పథకాలను పేదవర్గాలకు చేరవేసే సామాజిక కార్యకర్త. అలివేలును చూసి మీడియా అధినేత గిరి ప్రకాశ్ (ఆదిత్య మీనన్) కుమారుడు సిద్దు తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు....

    • శంకర్ భాను
      Director
    • సి కళ్యాణ్
      Producer
    • రధన్
      Music Director
    • Telugu.filmibeat.com
      2/5
      ఓవరాల్‌గా RDX లవ్ సినిమా కథ నాసిరకమైన ప్రేమకథ. అడల్డ్ కంటెంట్ తప్ప మరో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కనిపించదు. కథ, కథనాలు ఏ మాత్రం ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా లేవనే చెప్పవచ్చు. ప్రస్తుతం వస్తున్న విభిన్నమైన చిత్రాల మధ్య RDX లవ్ ఓ పేలవమైన సినిమా అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X