twitter

    విమర్శకుల సమీక్ష

    • రౌడీగారింట్లో రౌడీయిజం చిత్రం సమాజంలో కుల, మతాల అంతరాలను తగ్గించే విధంగా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పవచ్చు. కులం, మతం కంటే మానవత్వం గొప్పది అనే చెప్పే సందేశాత్మక చిత్రం. పరువు పేరుతో గ్రామాల్లో సాగుతున్న అరాచకాలపై అవగాహన, సామాజిక సృహను కలిగించే చిత్రంగా తెరకెక్కింది. నేటివిటి చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X