TelugubredcrumbMoviesbredcrumbRemobredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇది కొత్త సీసాలో పోసిన పాత సారానే. ఫక్తు ఫార్ములా స్టోరీనే. అయితేనేం ఆ ఫార్ములాని కూడా కొత్త సీన్లతో చెప్పి, మెప్పించాడు. అందుకే తెలిసిన సీన్స్ అయినా ఫ్రెష్ గా ఉన్నాయి. కాస్సేపు నవ్వుకోవటానికి ఈ సినిమా పనికొచ్చేలా ఉంది. ఇంతకు మించి డబ్బింగ్ సినిమాని చెప్పుకునేదేముంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X