twitter
    TelugubredcrumbMoviesbredcrumbRobobredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • రజనీకాంత్..సైన్స్ ఫిక్షన్...నిజానికి ఈ రెండూ ఒకదానికొకటి పొంతన కుదవనిపిస్తాయి. ఎందుకంటే రజనీ మాస్ కి మంత్రమైతే, సైన్స్ ఫిక్షన్..క్లాస్ కి తంత్రం. ఈ రెండూ కలగపిన మాంత్రికుడు శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని రోబో కోసం రెండు ఏళ్ళుగా జనం ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ప్రతిఫలం దక్కింది. అయితే కథా పరంగా చిన్న చూపే మిగిలింది. రజనీ కాంత్ ద్విపాత్రల్లో అద్వితీయంగా చేసిన ఈ చిత్రాన్ని ఇండియన్ తెరపై చేసిన ఇంద్రజాలం అనటంలో సందేహం లేదు. కానీ కథలో నెగిటివ్ హీరోగా ఉన్న రోబో...పాజిటివ్ హీరో సైంటిస్టుని డామినేట్ చేయటం, అతనికి సీన్స్, సీన్ లేకుండా చేయటం ఇబ్బందికర అంశం. అయితేనేం కూర్చున్నంతసేపూ ఓ హాలీవుడ్ చిత్రం చూస్తున్న ఫీల్ తెచ్చిన దర్శకుడుని,టెక్నికల్ టీమ్ ని అభినందించకుండా ఉండలేం.
    • A Baby Girl Funny Video On Mahesh Babu's Spyder Teaser
    Go to : Robo Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X