twitter
    TelugubredcrumbMoviesbredcrumbRX 100bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఆర్ఎక్స్ 100 రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని తీసినట్టు అనిపించినా చిత్ర రెండో భాగంలో ఉండే భావోద్వేగా అంశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టచ్ చేసేలా ఉంది. తొలిభాగంలో స్లో నేరేషన్ అనిపించినప్పటికీ కథకు లోబడి మాత్రమే సినిమా ముందుకెళ్తుంది. పక్కాగా నేటివిటి చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను సంతృప్తి పరిచే అంశాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఓవర్సీస్, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ చేరువైతే సక్సెస్‌లో ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అనే స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయి.
    • Shivan Movie Hero Sai Teja Kalvakota Interview Part 3
    • 'KS 100'Movie Success Meet  Sameer  Sher
    Go to : RX 100 Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X