twitter

    విమర్శకుల సమీక్ష

    • శాకిని డాకిని చిత్రం కొరియా భాషలో విజయవంతమైన మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్‌గా రూపొందించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. అయితే కొన్నిసార్లు వెంకీ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలను ప్రభావవంతంగా తెరకెక్కించడం ఈ సినిమాకు మైనస్. నివేదా థామస్, రెజీనా అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించే వారికి కూడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X