twitter
    TelugubredcrumbMoviesbredcrumbSaleembredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా ఈ సినిమా కేవలం ఇలియానా కోసం చూడాలంతే. అయితే ఆమె కోసం అనవసర సన్నివేశాలన్నీ భరించాలంటే కష్టమనిపిస్తుందనేది వేరే సంగతి.ఇక శ్రీవారు మావారు(1973) చిత్రంలోని పూలు గుసగుస లాడేనని..సాంగ్ రీమిక్స్ చేసి మోహన్ బాబు,కావేరీ ఝా మీద చిత్రీకరించారు. అయితే ఆ పాట పేలలేదు. అదే ఏ పాత మోహన్ బాబు సూపర్ హిట్ సాంగో రీమిక్స్ చేసుంటే ఆయన అభిమానలుకు మరింత ఆనందం అనిపించేది. ఏదైమైనా దాదాపు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా అంతే స్ధాయిలో భారీగా తలనొప్పిని కలిగిస్తుంది.మొత్తానికి సలీం దుమ్ము రేపలేదు..దుమ్ము కొట్టి పోయాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X