విమర్శకుల సమీక్ష

  • ఏదైమైనా ఈ సినిమా సరదాగా కాసేపు..మనల్ని చాలాసేపు విసిగిస్తుందనటంలో సందేహం లేదు. అప్పటికీ వంశీ సినిమా కామిడీ గ్యారెంటీ అని ముచ్చటపడితే వాళ్ళ అదృష్టం. ఇక ఈ సినిమాలో ఓ కమిడెయన్ ప్రారంభంనుంచీ చివరదాకా ఓ బ్యాగ్ చూపెడుతూ...దీని జిప్ తీసి చూపెడతా..జిప్ తీస్తా అని బెదిరిస్తూ తిరుగుతూంటారు. ఇంతకూ ఆ బ్యాగ్ లో ఏముంది అని ఫైనల్ గా రివిల్ చేస్తే అందులో శుభం కార్డు ఉంటుంది. ఇక నాకయితే ఆ కార్డు వాడిదగ్గర ఉందని ముందే తెలిస్తే ఎలోగోలా బ్రతిమాలి ఇంటర్వెల్ బదులు ఆ కార్డు వేయించుకుని బ్రతికిపోదును కదా అనిపించింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X