TelugubredcrumbMoviesbredcrumbSarkarbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దేశ పురోగతిని నిర్దేశించే ఓటు విలువ ప్రాధాన్యాన్ని చెప్పే కథాంశంతో సర్కార్ సినిమా రూపుదిద్దుకొన్నది. పాయింట్ బాగా ఉన్నప్పటికీ.. కథ, కథనాలు పేలవంగా ఉండటం సినిమాకు ప్రతికూలంగా మారింది. విజయ్ ఫ్యాన్స్‌, రాజకీయ నేపథ్యమున్న చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరించడం బట్టే తెలుగులో విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X