twitter
    TelugubredcrumbMoviesbredcrumbSavitribredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • రోహిత్ తన బాడీ లాంగ్వేజ్ కు పడనవి, పడేవి అనే తేడా లేకుండా వరస పెట్టి చేసేసి రెండు వారాలకో సినిమాని ధియోటర్లో దింపేసే పోగ్రాం పెట్టుకున్నాడు. నాలుగు సినిమాలు చేస్తే ఒకటన్నా హిట్ కాబోతుందా అనే కాన్సెప్టో మరేమో కానీ నారా రోహిత్ పేరు చెప్పి కుర్ర డైరక్టర్స్ కాస్తంత బిజీ అవుతున్నారు. అయితే ఈ ఊపులో వేరే హీరోకు అనుకుని డేట్స్ దొరకని కథలు కూడా నారా రోహిత్ ఖాతాలో పడిపోతున్నాయి... నారా రోహిత్ కామెడీగా కూడా బాగా చేస్తున్నాడు అనిపించుకోవటానికి తుంటరి, ఈ సినిమా ఎత్తుగడ బాగానే ఉంది కానీ ట్రైన్ ఎపిసోడ్ ప్రారంభమైనప్పటినుంచీ బోర్ స్టార్టైంది. అంటే హీరో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచీ అన్నమాట. ఇంటర్వెల్ దాకా అదే కంటిన్యూషన్. సెకండాఫ్ మరీ రొటీన్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X