సెబాస్టియన్ పిసి524 (2022)(U/A)
Release date
04 Mar 2022
genre
విమర్శకుల సమీక్ష
-
మర్డర్ మిస్టరీగా సాగే సెబాస్టియన్ చిత్రంలో కథ, కథనాల కంటే.. క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారనిపిస్తుంది. సినిమా కంటే క్రిస్టియన్ మత ప్రచార డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. దాదాపు ప్రతీ సీన్లో క్రైస్తవ మతానికి చెందిన ఎలిమెంట్స్‌ను బలవంతంగా జొప్పించారనిపిస్తుంది. ఓ సందర్భంలో హిందూ మతంపై కూడా సెటైర్ వేశారనిపిస్తుంది. బలమైన అంశాలు లేని కారణంగా సెబాస్టియన్ పీసీ 524 యావరేజ్ సినిమాగా కూడా తెర మీద అనిపించదు.