విమర్శకుల సమీక్ష

  • మహేష్ చేసిన సినిమా కదా... అని పోకిరి, బిజినెస్ మ్యాన్ తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగులు ఆసించి వెళ్ళకుండా ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హత్తుకుంటుంది. ఇక వెంకటేష్ కు ఇలాంటి సినిమాలు కామనే కాబట్టి ఆయన అభిమానులకు నో ప్లాబ్లం. ఇక చిత్రంలో ఎక్కడా అసభ్యత, హింస వంటివి లేవు కాబట్టి ఈ సంక్రాంతికి కుటుంబాలతో ఈ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X