twitter
    TelugubredcrumbMoviesbredcrumbShadowbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కామెడి,సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగాపులగం చేద్దామనుకున్న దర్శకుడు ఐడియా...పాళ్లు సరిగ్గా కలవని కిచిడిలా తయరైంది. రొమాన్స్ విషయానికి వస్తే వెంకటేష్ సరసన తాప్సీ మరీ చిన్న పిల్లలా తేలిపోయింది. దాంతో తాప్సీ ఎంత అందాలు ఆరబోసినా కిక్ ఇవ్వలేకపోయింది. విలన్స్ లో ఆదిత్యా పంచోలి పాత్ర ఎందుకు పెట్టారో దర్శకుడుకే తెలియాలి. ఆ పాత్రకు నిండుతనం రాలేదు. అలాగే హీరో కి తల్లి ,తండ్రితో ఉన్న ఎమోషన్ బాగా రిజిస్టర్ చేసి ఉంటే..తండ్రి చనిపోయినప్పుడు పగ తీర్చుకోవటానికి బయిలు దేరాడంటే ఎమోషనల్ గా కనెక్టు అవుతుంది. డైలాగులూ నాసిరకంగా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X