twitter

    విమర్శకుల సమీక్ష

    • వ్యగ్యాత్మక హిందీ కామెడీ చిత్రం 'ఫస్‌ గయారే ఒబామా' సినిమా రైట్స్ తీసుకుని చేసిన ఈ చిత్రం నేటివిటీ పేరుతో, కామెడీ వంకతో అక్కర్లేని,బోర్ కొట్టే సన్నివేశాలు చాలా చొప్పించారు. అయితే ఆ కామెడీకానీ, నేటివిటీ కాని పండక,ఒప్పక ఫలించలేదు. ముఖ్యంగా ఒరిజనల్ లో ఏదైతే హైలెట్ అదే ఈ సినిమాలో దారుణంగా తయారైంది. హీరోయిజం,సెంటిమెంట్, లవ్ ట్రాక్ కలపాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఉన్నంతలో కాస్త రిలీఫ్... క్లైమాక్స్ లో పండిన కామెడీనే. అలాగే పృధ్వీ, గిరి, సప్తగిరి పాత్రలు అక్కడక్కడా నవ్వించటం పూర్తిగా కాకపోయినా కాస్త గిట్టుబాటు అనిపిస్తాయి. ట్రైలర్స్ ద్వారా ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెంచిన అంజలి పాత్రే సినిమాలో పనికిరాలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X