twitter
    TelugubredcrumbMoviesbredcrumbShekarbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • మెడికల్ మాఫియా, అవయవాల దానంలో లోపాలపై ధ్వజమెత్తిన చిత్రం శేఖర్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవన్ ధాన్ స్కీమ్ వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అమాయకులు ఎలా బలి అవుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవయవాల దానాన్ని వాడుకొని ఎలాంటి కుంభకోణాలకు పాల్పడుతుందనే వివాదాలకు చక్కటి పరిష్కారం, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సినిమాను రూపొందించారు. ఎమోషనల్, ఫ్యామిలీ అంశాలు, రాజశేఖర్ విభిన్నమైన నటనత ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమాను థియేటర్‌లో చూడటం వల్ల గొప్ప భావోద్వేగం కలుగుతుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకొనే వారికి శేఖర్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X