twitter
    TelugubredcrumbMoviesbredcrumbShivambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈ రొటీన్, రొట్టకొట్టుడు... ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ స్క్రీమ్ ని ఈ సారి కూడా శివమ్ అని అందించబోయాడు. అయితే ఇప్పటికే ఎన్నో సార్లు ఇదే స్కీమ్ వేయటంతో ఆ స్క్రీమ్ కూడా జనాలకు బోరు కొట్టి బై కొట్టే స్ధితి వచ్చేసింది. పేరుకి కొత్త దర్శకుడే శ్రీనివాస రెడ్డి కాని అతని ఆలోచనలు అన్ని పాత వాసనలే. కష్టపడి...ఇంత రొటీన్,కంగాళి సినిమాని ఈ మధ్యకాలంలో చూడలేదనిపించేలా డిజైన్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. అలాగే శుభం కార్డు బదులు కొత్తగా... దూలు తీరిపోతుంది అని వేసి అదే ప్రేక్షకుడుకి ఫైనల్ గా కలిగిన ఫీల్ ని అక్కడ ఊహించి మరీ చూపించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X