twitter
    TelugubredcrumbMoviesbredcrumbShouryabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దర్శకుడు దశరత్ ఎంచుకున్న కథ బావుంది. తాను అనుకున్న పాత్ర కోసం మనోజ్ ను ఎంచుకోవడం, పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను తీసుకవడం ఫర్ ఫెక్టుగా సెట్టయింది. రొటీన్ సినిమాలకు భిన్నమైన సినిమాలు, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి మనోజ్ నటించిన ‘శౌర్య' ఓకే అనిపిస్తుంది. అయితే థ్రిల్లర్ నేపథ్యం ఎంచుకున్నపుడు ముందు నుండి అదే ఫ్లో కొనసాగించాలి, స్లోగా నడిస్తే ప్రేక్షకులు అసహనానికి గురవుతాడు. శౌర్య ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే అలానే సాగింది. అయితే సెకండాఫ్ లో మాత్రం నేరేషన్ స్పీడప్ చేసి క్లైమాక్స్ ఆకట్టుకునేలా చిత్రీకరించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X