twitter
    TelugubredcrumbMoviesbredcrumbSikandarbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • చిన్న స్టోరీ లైన్ తీసుకుని దాన్ని తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్దాడని తమిళ దర్శకుడు లింగు స్వామికి పేరు ఉంది. అలాగే ఈ చిత్రానికి తీసుకున్నది కూడా థిన్ లైనే... అయితే అనుకున్నట్లుగా మ్యాజిక్ జరగలేదు...సినిమా చివరిదాకా చూసిన వాడే సికిందర్ అనేటట్లు తయారైంది. కథలో మినిమం కాంప్లిక్ట్ లేకుండా కథనం నడపటం, విలన్ ఎవరో హీరోకి చివరి వరకూ తెలియకపోవటం వంటి అంశాలతో యాక్షన్ కి స్కోప్ లోకుండా తయారైందీ యాక్షన్ చిత్రం. సూర్య వంటి స్టార్, సమంత గ్లామర్, టీజర్స్ ఓపినింగ్స్ వరకూ తేగలిగాయి కానీ..అంతకు తగ్గ మెటీరియల్ లేకపోవటంతో విసుగ్గా అనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X