విమర్శకుల సమీక్ష

  • 'హృదయకాలేయం' తో పరిచయం అయిన సంపూర్ణేష్ బాబు కు ఓ వర్గంలో మంచి క్రేజే వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవటానికా అన్నట్లు పూర్తి స్ఫూఫ్ కధాంశంతో ..‘సింగం123' ని థియోటర్స్ లోకి దింపారు. ట్రైలర్స్ తో ఆకట్టుకుని మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆశగా థియోటర్స్ కు వెళ్లిన వారి అంచనాలను తలక్రిందలు చేసిందనే చెప్పాలి. చిత్రం స్ఫూఫ్ కే స్ఫూఫ్ గా తయారైంది. సినిమాలో ఎక్కడన్నా ప్యారెడీ ఉంటే ఎంజాయ్ చేస్తాం కానీ ప్యారెడీనే పూర్తి సినిమా అయితే కష్టమనే భావన తెచ్చింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X