twitter

    సీతా రామం Dialogues

    • సారీ చెప్పే ధైర్యం లేని వాళ్ళకి తప్పు చేసే అర్హత లేదు. నీ తప్పేంటో తెలుసుకుని నువ్వు సారీ చెప్పాలి.
    • నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే.
    • ఓ సైనికుడు శతృవుకి అప్పగించిన యుద్ధం. ఈ యుద్ధంలో సీతారాముల్ని నువ్వే గెలిపించాలి.

    • నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ పక్క దేశాన్ని ద్వేషించడం తప్పే.
    • ఇది మీ తాత అడిగిన సాయం కాదు. నువ్వు తీర్చాల్సిన రుణం.
    • ఓ సైనికుడు శతృవుకి అప్పగించిన యుద్ధం. ఈ యుద్ధంలో సీతారాముల్ని నువ్వే గెలిపించాలి.
    • ఆ ఉత్తరం సీతకి చేర్చడం.. మీ తాత ఆఖరి కోరికే కాదు.. 20 ఏళ్ళ ఓటమి కూడా.
    • జెలస్ కాకపోవడానికి వీడేమన్నా నిజంగా విష్ణుమూర్తా.. విష్ణు శర్మ అంతే.
    • నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే.. కాశ్మీర్‌ని మంచుకి వదిలేసి వస్తారా?
    • ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా. ఈ ఋతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్ళిపోతున్నాయి.
    • కురుక్షేత్రంలో రావణ సంహారం.. యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.
    • అజ్ఞానం, అమాయకత్వం కలగలిపిన జాతిరత్నం మీరు.
    • ఆపదలు, ఆ బాధలు చెప్పి రావు.. చెప్పకుండానే వస్తాయి.
    • అడుగు దూరంలో ఆపద ఉంటే.. భయం వేయకుండా ఉంటుందా?
    • గెలుపు అని చెప్పుకోలేని బాధ. ఓటమి అని ఒప్పుకోలేని బాధ్యత.
    • నేను అనాధని కాదు, నాకేమైనా అయితే ఏడ్చేవాళ్ళు ఒకరున్నారు.
    • వాడు నిజంగా తప్పు చేసాడో లేదో తెలీదు గానీ బరువు మాత్రం సీత మోసింది.
    • ఇక చీకట్లో ఉన్నది చాలు. నా మేనకోడలు కస్తూరిపైన వెలుగు పడాలి.
    • నీ దేశం నిన్ను అనాధని చేసిందని కోపంగా ఉన్నావా? నేను పుట్టక ముందే అనాధనిరా, కానీ ఎప్పుడూ అమ్మ మీద కోపం రాలేదు.
    • వినిపిస్తుంది.. నన్ను పిలిచే నీ అరుపు ఈ జైలులో నా ఏకాంతంని కప్పేస్తుంది.
    • ఆయుధంతో యుద్దం చేసేవాడు.. సైనికుడు. ధర్మం కోసం యుద్ధం చేసేవాడు.. రాముడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X