twitter

    విమర్శకుల సమీక్ష

    • మంచి డైలాగ్స్, పాటలు, పర్‌ఫెక్ట్ ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ కథా చిత్రం సీతారామం. ఈ కథ లార్జర్ ద్యాన్ లైఫ్. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు హాను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందమైన లొకేషన్లు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ను బలంగా చెప్పగలిగాయి. ప్రేమ, దేశభక్తిని మిళితం చేసి అద్బుతమైన చిత్రంగా రూపుదిద్దుకొన్నది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాను మిస్ చేసుకొంటే.. ఓ అందమైన దృశ్యకావ్యాన్ని మిస్ చేసుకొన్నట్టే.. డొంట్ మిస్.. మస్ట్ వాచ్ మూవీ.

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X