twitter
    TelugubredcrumbMoviesbredcrumbSkylabbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • స్కైలాబ్ సినిమా విషయానికి వస్తే.. డిఫరెంట్ కాన్సెప్ట్, నేటివిటి, ఎమోషన్స్‌తో కలిసిన గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కమర్షియల్ హంగులకు దూరంగా వాస్తవ జీవితాలను కథగా చెప్పే చిత్రంగా రూపొందింది. రొటిన్‌కు భిన్నంగా కొత్త వాతావరణం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటుంది. నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ, కమెడియన్ విష్ణు, చిన్నపిల్లాడు, తనికెళ్ల భరణి, ఇతర పాత్రలు నిత్యం మనచుట్టు తిరిగే మట్టి మనుషుల జీవితాన్ని తెలిపే విధంగా కనిపిస్తాయి. ఆ అంశాలే సినిమాను మెప్పించేలా చేస్తాయి. విభిన్నమైన కథ, విలక్షణ పాత్రలతో ఉన్న సినిమాను చూడాలనుకొనే వారికి స్కైలాబ్ నచ్చుతుంది. అంచనాలు లేకుండా వెళితే.. రెండున్నర గంటలపాటు ఓ కొత్త అనుభూతిని మిగుల్చుతుందనే గ్యారెంటీ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X