twitter

    విమర్శకుల సమీక్ష

    • ఇక నాని ఈ చిత్రం మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చక్కటి నటనను ప్రదర్శించాడు. ఇతర ప్రాంతాల నుండీ హీరోయిన్లు దిగుమతి అవుతున్న ఈ రోజుల్లో మన తెలుగు అమ్మాయి మాధవీ లత తన నటనతో వారందరి కంటే ఎంతో నయం అనిపించుకొంది. నచ్చావులే చిత్రం ద్వారా పరిచయమైన మాధవి నటనకు అవకాశం వున్న పాత్రలో చక్కగా నటించింది. నాజర్, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేసారు. బ్రహ్మానందం, యం.యస్.నారాయణ ల కామెడీ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మిగితా పాత్రధారులు తమ పరిధిమేర బాగానే నటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X