twitter
    TelugubredcrumbMoviesbredcrumbSnehitudubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తమిళ దర్శకుడు శంకర్ చిత్రాలకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద స్టార్ల సినిమాలతో పోటీ పడుతూ హంగామా చేస్తూ ఆ సినిమాలు ఓపినింగ్స్ రాబడుతుంటాయి. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అస్సలు విడుదల అయ్యిన విషయం కూడా ఎవ్వరూ పట్టించుకున్నట్లు కనపడటం లేదు. దానికి కారణం ఇక్కడ కొద్దిగా కూడా మార్కెట్ లేని విజయ్ హీరో కావటమే కాక, ఈ సబ్జెక్ట్ నచ్చే అర్బన్ ఆడియన్స్ చాలా మంది ఇప్పటికే హిందీ వెర్షన్ ని చూసేయటం కావచ్చు. అప్పటికీ ధైర్యం చేస్తే ఒరిజనల్ కి ప్రేమ్ టు ఫ్రేమ్ కార్బన్ కాపీలా వచ్చిన ఈ చిత్రంలో పాటలు,ఆ ర్టిస్టులు తప్ప కొత్తగా చూడాల్సిందీ ఏమీలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X