విమర్శకుల సమీక్ష

  • ఫ్యామిలీలని టార్గెట్ చేస్తూ తీసిన అత్తారింటికి దారేది సూపర్ హిట్ అవటంతో త్రివిక్రమ్ కు మరింత ధైర్యం వచ్చినట్లుంది. ఈ సారి తండ్రి సెంటిమెంట్ ని ఎత్తుకుని దాన్ని బలంగా చెప్తూ...కథ రాసుకుని సన్నాఫ్ సత్యమూర్తి అనే అచ్చ తెలుగు టైటిల్ ని పెట్టుకుని కుటుంబాల నాడి పట్టుకునే ప్రయత్నం చేసాడు. అయితే సెంటిమెంట్, డైలాగులు,అక్కడక్కడా స్పీచ్ ల మీద పెట్టిన శ్రద్ద..ఎందుకనో చివరిదాకా ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే మీద పెట్టలేదనిపిస్తుంది. దాంతో సెకండాఫ్ లాగినట్లు ..చాలా చోట్ల ఫార్స్ కామెడీతో సాగతీసినట్లు అనిపిస్తుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X