twitter

    సన్ ఆఫ్ సత్యమూర్తి (U/A)

    సినిమా శైలి

    ప్రేక్షకుల సమీక్ష

    విడుదల తేదీ

    09 Apr 2015
    By : Ram

    On : 2015-04-09 10:34:54

    సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టంగ్, డ్యాన్స్ సూపర్ అలాగే సమంత, నిత్యమీనన్, ఆదాశర్మ కూడ మంచి టైమింగ్ ఉంది. త్రివిక్రమ్ ఈ సినిమా కు కామిడి తక్కువ చేసిని ముందుగా చేప్పినట్లు విలువలే ఆస్థి గా విలువలు గురించి తన స్టైల్ లో బాగా చేప్పాడు. ఈ సినిమా తల్లి తండ్రుల నుంచి పిల్లలు ఎం నేర్చుకోవాలి అలాగే పిల్లలు తల్లి తండ్రుల భాజ్యతలను ఎలా నేరవేర్చాలన్నది సమాజానికి ఉపయోగపడేలా ఉంది.

    స్టోరి:
    నటన:
    దర్శకత్వం:
    మూవీ రేటింగ్:
    Agree [4] Disagree [1] Share on: Share on Facebook Share on Twitter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X