twitter
    TelugubredcrumbMoviesbredcrumbSPYbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • శతృదేశాల భారత్‌పై పన్నే కుట్రల నేపథ్యంగా యాక్షన్, ఎమోషనల్ డ్రామా స్పై. యాక్షన్ ఉంది కానీ ఎమోషన్ మిస్ అయింది. క్వాలిటీ ఉంది కానీ కంటెంట్ కనిపించదు. మొత్తంగా రొటీన్, రెగ్యులర్ కమర్షియల్ మూవీగా మిగిలిపోతుంది. ఇక సుభాష్ చంద్రబోస్ కొటేషన్స్, నేతాజీ ఫైల్స్ అంటూ డంబ ప్రచారం చేసిన యూనిట్.. ఆ దిశగా కథపై కసరత్తు చేసినట్టు కనిపించదు. కథకు సపోర్ట్‌గా రెండు డైలాగ్స్ చెప్పిస్తే సరిపోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. మంచి అంచనాలతో వెళ్తే భారీ అసంతృప్తి మిగులుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఓకే అనుకొంటు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. నిఖిల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X