Telugu » Movies » Spyder » Story

స్పైడర్ (U/A)

సినిమా శైలి

Action

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

27 Sep 2017
కథ
స్పైడర్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు స్టైలిష్ ఇంటెలిజెన్స్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, భరత్, నధియ, ప్రియదర్శి తదితరులు నటిస్తున్నరు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ వహిస్తున్నారు మరియు నిర్మాతలు ఠాగుర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ స్వరాలు అందిస్తున్నారు. 
స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు