twitter

    విమర్శకుల సమీక్ష

    • చివరగా శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రం ఈ కాలంలో ఇంత ఖర్చు పెట్టి తీసిన నిర్మాత అభిరుచిని మెచ్చుకుని తీరాలి.ఎందుకంటే ఈ తరానికి కూడా మన రామాయణ,మహాభారతాలు గురించి,వాటి వైశిష్టత గురించి అవగాహన కలిగించే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి.ఇక లవకుశ తో పోల్చి చూడకుండా ఇది బాపు లవకుశ ని అని ఫిక్స్ అయి చూస్తే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.తెలిసిన కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిచే ఈ చిత్రం ఓ మంచి చిత్రంగానే గాక కుటుంబాలని ఆకర్షించి కమర్షియల్ గానూ విజయం సాధించే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X