twitter

    శ్రీరస్తూ శుభమస్తు స్టోరి

    శ్రీరస్తూ శుభమస్తు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, లావణ్య త్రిపాటి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సుమలత ప్రగత్య, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, సుమిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరశూరామ్ నిర్వహించారు మరియు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాసు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    బిజినెస్ పనిమీద కాశ్మీర్ వేలికు వెళ్లిన శిరీష్ (అల్లు శిరీష్) టెక్కింగ్ ఏక్సిడెంట్ లో ఇరుక్కున్న అనన్య(లావణ్య త్రిపాఠి)ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను హాస్పటిల్ లో జాయిన్ చేస్తూ...ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె బిటెక్ ఫైనలియర్..వైజాగ్ గీతమ్స్ కాలేజీలో చదువుతోందని తెలుసుకుని, వెంబడిస్తారు. అంతేకాకుండా తన ప్రేమ విషయం తన తండ్రి(ప్రకాష్ రాజ్) కు చెప్తాడు. అయితే అప్పటికే శిరీష్ అన్నయ్య ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటంతో అప్ సెట్ అయి ఉన్న ప్రకాష్ రాజ్ నో చెప్తాడు. దాంతో శిరీష్ తను తమ కుటుంబ నేపధ్యం చెప్పకుండా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా ఆమెను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఈలోగా ఓ ట్విస్ట్. అను తండ్రి రావు రమేష్ ఆమెకు ఓ సంభంధం సెటిల్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది...ఎలా ఆమె తండ్రిని సైతం ఒప్పించి,తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie శ్రీరస్తూ శుభమస్తు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X