twitter
    TelugubredcrumbMoviesbredcrumbSupremebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సాయిధరమ్ తేజ తన మామయ్య ల షేడ్స్ మాత్రమే కాకుండా మేనరిజం నుండి డైలాగ్ డెలవరిదాకా వారినే అనుసరిస్తూ మెగానందం కలగచేసాడు. డైరక్టర్ సైతం జింగ్..జింగ్ ఎమోజింగ్ అనుకుంటూ....కేవలం కామెడీతోనే సినిమాని నడపొచ్చా...అంటే అవును తెలుగు సినిమాకు అదే చాలు అంటున్నారు....అందుకని ఇప్పుడొస్తున్న యంగ్ డైరక్టర్స్ చాలామంది హీరో తో సమానంగా కమిడయన్స్ కు ప్రయారిటీ ఇచ్చి ఒడ్డున పడే ప్రయత్నం చేస్తున్నారు.....కామెడీ సినిమాలు ఎప్పుడూ సేఫ్ జోనే. కాబట్టి చూసేవాడికి, డబ్బు పెట్టి తీసేవాడికి హ్యాపీనే.

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X