twitter

    విమర్శకుల సమీక్ష

    • క్రేజీ ఐడియాని కాన్సెప్టుగా అనుకుని దాన్ని స్టోరీ లైన్ గా డవలప్ చేసుకుని తర్వాత ట్రీట్ మెంట్ చేస్తూ ...ఇలా వివిధ దశల్లో స్క్రిప్టు మారుకుంటూ ముందుకు సినిమా రచన వెళ్తూంటుంది. అంతేకానీ కాన్సెప్టు క్రేజీగా ఉంది కదా అని తదుపరి దశలకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతే ఏమౌతుంది. కాన్సెప్టు కు సంభందించిన సీన్స్ రిపీట్ అవుతూంటాయి. అదే ఈ చిత్రానికి జరిగింది. విభిన్న చిత్రాలతో నిఖిల్ వస్తూండటంతో ఓపినింగ్స్ బాగా తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ మరీ కదలని కథని తోసుకుంటూ బలవతంగా లాగిన ఫీల్ వచ్చింది. అయితే రెగ్యులర్ మసాలా చిత్రాలుకు భిన్నంగా ఇటువంటి కథలను ఎంచుకుంటూ వెళ్తున్నందుకు మాత్రం నిఖిల్ కు అభినందనలు తెలియచేయాలి. దర్శకుడు స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉంటే ఖచ్చితంగా మరోసారి చిన్న చిత్రాల్లో పెద్ద అద్బుతం జరిగేది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X