twitter

    విమర్శకుల సమీక్ష

    • సువర్ణ సుందరి చిత్రం సస్పెన్స్‌, థ్రిల్లర్ అంశాలతోపాటు ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెకకింది. దర్శకుడు సురేంద్ర ఎంచుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న పాత్రలను ఆసక్తికరంగా కనిపిస్తాయి. సువర్ణ సుందరి విగ్రహం దుష్టశక్తిగా మారి చేసే విధ్వంసం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. ఫస్టాఫ్ ఎమోషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి.. సెకండాఫ్‌లో ఆ విగ్రహం అలా బిహేవ్ చేయడానికి కారణమైన అంశాలను రివీల్ చేయడం బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X