twitter

    విమర్శకుల సమీక్ష

    • వీర్యదానం అనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలతో అల్లుకొన్న చిత్రం స్వాతిముత్యం. మన ఇంటిలో జరిగే సంఘటనలు.. మన కుటుంబంలో ఉండే మనుషుల మధ్య సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ సెకండాఫ్‌లో కథను డీల్ చేసిన విధానం..కథను నడిపించిన తీరు.. పాత్రలను డిజైన్ చేసిన తీరు సినిమాను సక్సెస్ బాటలో నడిపించడానికి దోహదపడ్డాయి. పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వినోదాన్ని ఆస్వాదించానికి ఆస్కారం ఉన్న చిత్రం స్వాతిముత్యం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X