twitter

    విమర్శకుల సమీక్ష

    • పోలీస్ కథా నేపథ్యంగా ఫ్యామిలీ, ఎమోషన్స్, లవ్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం తీస్ మార్ ఖాన్. కథ, సన్నివేశాలపై మరింత జాగ్రత్త పడి ఉంటే బెటర్ థ్రిల్లర్ అయి ఉండేది. సెకండాఫ్‌లోని మర్డర్ ట్విస్టు బేస్‌గా కథను విస్తరించి ఉంటే కథలో వైవిధ్యం కనిపించేది. ఓవరాల్‌గా ఈ సినిమా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ స్ట్రెంత్ ఏమిటో తెలుస్తుంది. కమర్షియల్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌కు స్కోప్ ఉన్న చిత్రమని చెప్పుకోవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X