తెనాలి రామకృష్ణ BA.BL (2019)(U/A)
Release date
15 Nov 2019
genre
తెనాలి రామకృష్ణ BA.BL Dialogues
-
ఒక కేసు ఇస్తే.. రెండో కేసు ఫ్రీ.. పేటీఎమ్లో పే చేస్తే.. 50 పర్సెంట్ క్యాష్ బ్యాక్.. ఒకవేళ కేసు పూర్తిగా ఓడిపోతే.. 100 పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్
-
వాడి తల ఎగరాల్సిందే.. గద్దలు ఎత్తుకెళ్లాల్సిందే
-
కేసు మీద కేసు, కేసు మీద కేసు వాధించి.. ఇన్ కేసు వాధించే అవకాశం మీకు రాకపోతే