తుంగభద్ర (2015)
Release date
20 Mar 2015
genre
తుంగభద్ర స్టోరి
తుంగభద్ర సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అదిత్ అరుణ్, దింప్లె చోపదె, సత్యరాజ్, కోట శ్రీనివాస్ రాం, చరణ్ దీప్, సప్తగిరి, తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ గోగినేని నిర్వహించారు మరియు నిర్మాత సాయి కోర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరి గౌరి స్వరాలు సమకుర్చారు.
కథ
తాడికొండ నియోజకవర్గంలో రామరాజు(సత్యరాజ్), త్రిమూర్తుల(చలపతిరావు) వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవల్లో రామరాజు చేతిలో త్రిమూర్తులు ప్రాణాలు కోల్పోతాడు. తన తండ్రిని చంపిన రామరాజును చంపి పగ తీర్చుకోవడానికి త్రిమూర్తులు కొడుకులు అదును చూసి దాడి చేస్తారు. ఈ దాడిలో అనుచరులు తమ ప్రాణాలు అడ్డువేసి రామరాజును కాపాడుతారు. చనిపోయిన అనుచరుల్లో ఒకడే హీరో శీను (హీరో అదిత్). తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి రామరాజు అనుచరుడిగా చేరిన శ్రీను....అతని నమ్మకాన్ని గెలచుకుంటాడు. రామరాజు తన నీడకంటే ఎక్కువగా శ్రీనును నమ్ముతాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా శ్రీను... రామరాజు కూతురు గౌరి(డింపుల్) ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసి రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు? శ్రీను ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ.
**Note:Hey! Would you like to share the story of the movie తుంగభద్ర with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు