twitter

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా దర్శకుడుగా ప్రకాష్ రాజ్ మరో దండయాత్ర విఫలమైంది. నటుడుగా ఈ సినిమాలో మరో మెట్టు ఎక్కారనిపించారనిపించుకోవటానికే ఈ చిత్రం చేసినట్లుంది. ప్రకాష్ రాజ్ నటనా అభిమానులు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. కానివారు సాల్ట్ అండ్ పెప్పర్ చిత్రం డీవీడి తెచ్చుకుని ఎంజాయ్ చేయటం బెస్ట్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X