ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కామిడి, డ్రామా, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, సుహాస్, నరేష్, ఆటో రామ్ ప్రసాద్, టి ఎన్ ఆర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకటేష్ మహా వహించారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. సంగీతం బిజీబల్ మణియి అందించారు.
కథ
అరకు గ్రామంలోని ఫోటోగ్రాఫర్ ఉమామహేశ్వర్ (సత్యదేవ్), ఎముకలు విరిగితే కట్లుకట్టే నాటు వైద్యు బాబ్జీ (నరేష్), గ్రామ పంచాయితీ మెంబర్ నాంచారయ్య (టీఎన్ఆర్) లాంటి వ్యక్తులు కలిసి మెలిసి జీవిస్తుంటారు. చిన్నప్పటి స్నేహితురాలు స్వాతి (హరి చందన కొప్పిశెట్టి)తో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల స్వాతి మరొకరిని పెళ్లి చేసుకొంటుంది. ఆ క్రమంలో ఓ...
-
వెంకటేశ్ మహాDirector
-
సొభు యర్లగడ్డProducer
-
ప్రసాద్ దేవినేనిProducer
-
బిజీబల్ మణియిMusic Director
-
Telugu.Filmibeat.comగ్రామీణ మట్టివాసన, ఆచార వ్యవహారాలను రుచిచూపిస్తూ, వాస్తవికత ఉట్టిపడేలా రూపొందిన చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. నటీనటుల ప్రతిభ ఈ సినిమాకు బలమైతే, క్లైమాక్స్ చప్పగా, నీరసంగా సాదాసీదాగా ఉండటం ఈ సినిమాకు బలహీనతగా మారిందని చెప్పవచ్చు. ఎలాగూ థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన బాధ లేదు కాబట్టి.. ఇంట్లో తీరిక..
-
అలాంటి దుస్తులు ధరిస్తే మానభంగాలా? అనసూయ పోస్టు వైరల్
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable