twitter

    ఉపేంద్ర 2 స్టోరి

    ఉపేంద్ర 2 సినిమా కన్నడ మొక్క డబ్బింగ్ చిత్రం ఉప్పి 2, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్, సత్యజిత్, బ్యాంక్ జనార్థన్, మిమిక్రి దయానంద, ప్రియాంక ఉపేంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హీరో ఉపేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గురుకిరణ్ స్వరాలు సమకుర్చారు. 

     

    కథ


    కొంతమంది భవిష్యత్ గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు గతంలో ఉండిపోతారు. ఎవరైతే గతం, భవిష్యత్ అనే ఆలోచన లేకుండా ప్రస్తుతం, ఈ క్షణం అనేదాని గురించి మాత్రమే ఆలోచిస్తాడో తను చాలా హ్యాపీగా ఉంటాడు అని సైన్స్ ప్రొఫెసర్ చెప్పిన మాటలు విన్న కాలేజీ స్టూడెంట్ ఖుషీ (క్రిస్టినా అకివా) వర్తమానం గురించి మాత్రమే ఆలోచించే లక్షణాలు ఉన్న నువ్వు(ఉపేంద్ర) అనే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరు ఏం అడిగినా భవిష్యత్ గురించి ఆలోచించడం మానేయ్యండి అన్ని సెట్ అవుతాయని చెబుతుంటాడు నువ్వు. నువ్వు ప్రవర్తన బాగా నచ్చిన ఖుషి అనితో ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో శైజల(పారుల్ యాదవ్)వల్ల నువ్వు గురించి ఓ షాకింగ్ తెలుస్తుంది. మరో వైపు నువ్వును పట్టుకోవడానికి సీబీఐ ఆఫీసర్(షాయాజీ షిండే), మాఫియా డాన్(శోభరాజ్) వెంటపడు ఉంటుంది. వీళ్ళందరూ నువ్వు వెంట పడటానికి అసలు కారణం మల్టీ మిలినియర్ మందాకిని(ప్రియాంక ఉపేంద్ర). సినిమాలో నేను(ఉపేంద్ర) మరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. అసలు నువ్వు ఎవరు? నేను ఎవరు? నువ్వు గరించి వీరంతా ఎందుకు వెతుకుతున్నారు, నేను అనే వ్యక్తి ఉన్నాడా? అనేది తెరపై చూడాల్సిందే. 

    **Note:Hey! Would you like to share the story of the movie ఉపేంద్ర 2 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X