twitter

    విమర్శకుల సమీక్ష

    • తెలుగు తెరపై బావా మరదళ్ల అనుబంధంపై ఇప్పటికే బోల్డు కథలు వచ్చాయి...హిట్టయ్యాయి. ఈ సారి కూడా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ ..లో ఓ కుర్రాడు..అతని మరదలు కథ ఆవిష్కరించారు. కథ అంటే కొత్తది అనుకునేరు..అదీ బావా..మరదళ్ల అనుబంధం అంత పాతది... నువ్వే కావాలి,నువ్వు నాకు నచ్చావు నాటిది. కథ ఎప్పటిదైనా నేరేషన్ తో కూర్చోబెట్టచ్చు కదా అంటే దర్శకుడు అదీ ఆ కాలం నాటిదే తీసుకున్నాడు...ఈ సినిమాలో బాగున్నదల్లా కెమెరామెన్ పనితనం, హీరో అచ్చం పాత్రలో ఇమిడిపోయి..గోదారి కుర్రాడిలా అనిపించటం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X