వారసుడు సినిమా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, రష్మిక, మెహ్రీన్, ప్రకాష్ రాజ్, షామ్, ప్రభు, యోగి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు.
కథ
రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాజేంద్ర పర్వతనేని (శరత్ కుమార్, జయసుధ) దంపతులకు జయ్, అజయ్, విజయ్ (శ్రీకాంత్, శ్యామ్, విజయ్) ముగ్గురు కుమారులు, జయ్, అజయ్ ఇద్దరు తండ్రి మాటను జవదాటరు. సొంత అభిప్రాయాలు, సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉన్న విజయ్ తండ్రి అభిప్రాయలను వ్యతిరేకిస్తాడు. దాంతో వారి మధ్య అభిప్రాయబేధాలు పెరడగంతో విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కుటుంబానికి దూరంగా బతుకుతుంటాడు....
Read: Complete వారసుడు స్టోరి
-
వంశీ పైడిపల్లిDirector
-
దిల్ రాజుProducer
-
తమన్ యస్Music Director
వారసుడు ట్రైలర్
-
Telugu.Filmibeat.comఫ్యామిలీ వ్యాల్యూస్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఏ మాత్రం కొత్తదనం లేని సినిమా వారిసు. నాన్నకు ప్రేమతో, అలా వైకుంఠపురం, అజాతవాసి లాంటి సినిమాలు ప్రభావం ఈ సినిమాపై ఉందనే విషయం సగటు ప్రేక్షకుడికి కూడా అర్ధమవుతుంది. కాకపోతే తండ్రి కొడుకు, తల్లి, కొడుకు, అన్నాదమ్ముల మధ్య ఎమోషన్స్ మళ్లీ ఈ సిన�..
-
అలాంటి దుస్తులు ధరిస్తే మానభంగాలా? అనసూయ పోస్టు వైరల్
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్ఫుల్గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable