ముఖ్యంగా బెజవాడ రౌడీ రాజకీయాల గురించి వర్మకు మరింత ఎక్కువగా అవగాహన ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
దానికి తోడు వర్మ స్వయంగా విజయవాడలో ఆనాటి ఆ పరిస్థితుల్ని చూసినవాడు కావంటంతో ఈ సినిమాతో అప్పటి పరిస్దితులను మళ్లీ కళ్ల ఎదుట పెడతారు. రంగా హత్య విషయంలో అసలేం జరిగింది అనే మిస్టరీని సినిమాలో చూపిస్తారు అని ఆశించారు జనం.